Love Indian, Chinese People, Want To Keep Peace - Trump || Oneindia Telugu
  • 4 years ago
Love People Of India, China. Want To Do Everything To Keep Peace": Donald Trump
#Trump
#DonaldTrump
#India
#China
#ChinaIndiafaceoff
#Whitehouse
#MikePompeo


లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ విషయంలో భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణాన్ని నియంత్రించడంపై అగ్రరాజ్యం అమెరికా మళ్లీ ఫోకస్ పెట్టింది. ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వాన్ని నిర్వహించడానికి తాము ముందుంటామని మరోసారి స్పష్టం చేసింది.
Recommended