2020 Big Event : Namaste Trump హౌడీ మోడీ- నమస్తే ట్రంప్.. ఢిల్లీ అల్లర్ల సమయంలోనే ట్రంప్ పర్యటన !
  • 3 years ago
2020 Big Event: Namaste Trump as a response to the "Howdy Modi" event held in Houston, Amid Delhi Issue was the Big Event in 2020
#2020BigEvent
#NamasteTrump
#HowdyModi
#TrumpIndiaVisit
#DelhiIssue
#indiausrelations
#USElections2020
#America
#Ahmedabad
#UnitedStates
ఈ 2020 సంవత్సరంలో భారతదేశంలో జరిగిన అతిపెద్ద కార్యక్రమంలో ఒకటి నమస్తే ట్రంప్. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 24, 25 తేదీల్లో జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబసభ్యులు తొలిసారి భారతదేశానికి వచ్చారు
Recommended