COVID Update : నాలుగోసారి Lockdown పొడిగింపు... Corona పాజిటివిటీలో 12% క్షీణత || Oneindia Telugu
  • 3 years ago
Delhi chief minister Arvind Kejriwal on May 09 announced that lockdown will continue in the national capital in order to curb the spread of virus. Lockdown has been extended by 1 week and will end at 5 am on May 17.
#COVID19Update
#Lockdown
#ArvindKejriwal
#Delhi
#DelhiMetroservices
#Coronavirusinindia
#COVIDVaccination
#DelhiLockdownExtendedBy1Week

దేశ రాజధానిలో మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించింది అక్కడి ప్రభుత్వం. లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం ఇది నాలుగోసారి. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి మరోసారి వారం రోజుల పాటు లాక్‌డౌన్‌‌ను విధించింది. ఈ నెల 17వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేస్తోన్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
Recommended