3 years ago

Covid-19 Vaccination Drive : Union Health Minister Gets His First Covid Vaccine Shot In Delhi

Oneindia Telugu
Oneindia Telugu
Union health minister Harsh Vardhan and his wife Nutan Goel took the coronavirus disease (Covid-19) vaccine shot at Delhi Heart and Lung Institute on Tuesday morning.
#Covid19
#UnionHealthMinister
#HarshVardhan
#CoWIN
#Covid19VaccinationDrive
#HealthMinistry
#CoWINPortal
#PMModi
#Covid19Vaccine

కరోనా వైరస్ ను తరిమికొట్టే బృహత్తర కార్యక్రమం వాక్సినేషన్. దేశం లో ఇప్పటికే తొలి దశ పూర్తి అయింది. రెండో దశ మర్చి 1 తేదీ నుంచి ప్రారంభమైంది. తొలిరోజు ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలు రాష్ట్రాల సీఎంలు టీకా తీసుకున్నారు. కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి కూడా ఇవాళ ఢిల్లీలోని హార్ట్ అండ్ లంగ్ ఇన్స్‌టిట్యూట్‌లో తొలి డోసు కోవిడ్ టీకా తీసుకున్నారు.

Browse more videos

Browse more videos