IPL 2021: Kane Williamson On David Warner’s Return To The XI | Oneindia Telugu
  • 3 years ago
IPL 2021: ‘I’m Sure A Number Of Conversations Will Be Had’: Kane Williamson On David Warner’s Return To The XI
#IPL2021
#DavidWarner
#KaneWilliamsonOnDavidWarnerReturn
#CSKPlayerstestcovidpositive
#IPL2021Coronacrisis
#IPLPlayerstestcovidpositive
#DavidWarnerComeback
#deepdasgupta
#SRHCaptainKaneWilliamson
#SunRisersHyderabad
#DavidWarnerInOrangeArmy

డేవిడ్ వార్నర్ వరల్డ్ క్లాస్ ప్లేయరని, అతను జట్టులోకి వచ్చే విషయంపై టీమ్‌లో చర్చలు సాగుతాయని అనుకుంటున్నాని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ తుది జట్టులో మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు చోటు దక్కలేదు. ఈ మ్యాచ్‌కు ముందు వార్నర్‌పై వేటు వేసిన టీమ్‌మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ బాధ్యతలను కేన్ విలియమ్సన్‌కు అప్పగించింది. అంతేకాకుండా ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఆడబోయే మిగతా మ్యాచ్‌ల్లో వార్నర్‌ ఆడకపోవచ్చని కోచ్‌ ట్రెవర్‌ బెయిలీస్‌ సంకేతాలిచ్చాడు. అయితే ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం కేన్ ముందు ప్రస్తావించగా.. టీమ్‌మేనేజ్‌మెంట్ చర్చలు జరుపుతుందని సానుకూలంగా చెప్పుకొచ్చాడు.
Recommended