IPL 2021 : David Warner Gives Clarity On Kane Williamson's Come Back | Oneindia Telugu
  • 3 years ago
IPL 2021, MI vs SRH : David Warner's side crashed to their third defeat of the season against the defending champions in Match 9 of the ongoing IPL 2021 season, on Friday.
#IPL2021
#MIvsSRH
#KaneWilliamson
#MIBeatSRHby13Runs
#KaviyaMaran
#ManishPandey
#MemesOnSRH
#TrollsOnSRH
#SunrisersHyderabad
#SRHLossvsmi
#ManishPandey
#MumbaiIndians
#KaneWilliamson
#DavidWarner
#RohitSharma
#AmbatiRayudu
#Cricket

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో భాగంగా శనివారం రాత్రి చెన్నై చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి అద్భుతాలను ఆవిష్కరించలేకపోయింది. ఎప్పట్లాగే ఓటమిపాలైంది. వరుస పరాజయాలను చవి చూస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టు గెలవడం అద్భుతంగానే చెప్పుకోవాల్సి వస్తోంది. ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగినప్పటికీ.. పరాజయాన్ని మాత్రం అధిగమించలేకపోయింది వార్నర్ సేన. ఈ పరిణామాల మధ్య హైదరాబాద్ కేప్టెన్ డేవిడ్ వార్నర్.. కీలక అప్‌డేట్ ఇచ్చాడు.

Recommended