IPL 2022 : Including David Warner, Australia Star Players Will Miss IPL 2022 | Oneindia Telugu
  • 2 years ago
The IPL 2022 mega auction will be held in Bangalore on February 12 and 13. Other Australian star cricketers, including David Warner, are likely to miss some of the matches this IPL season.
#IPL2022
#IPL2022MegaAuction
#DavidWarner
#IPL2022Schedule
#IPL2022Venue
#GlennMaxwell
#SteveSmith
#MarcusStoinis
#SRH
#SunrisersHyderabad
#RCB
#Cricket

ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఐపీఎల్‌ 2022 మెగా వేలం జరగనుంది.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్లకు సంబంధించి ఓ వార్త ప్రచారం జరుగుతోంది. డేవిడ్ వార్న‌ర్ తో సహా ఇతర ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్లు ఈ ఐపీఎల్‌ సీజన్ లోని కొన్ని మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి.
Recommended