IPL 2019 : Warner,Shankar And Bairstow Power Hyderabad To 181/3 | Oneindia Telugu
  • 5 years ago
David Warner and Jonny Bairstow have come out all guns blazing for Sunrisers Hyderabad in their IPL 2019 opening game against Kolkata Knight Riders at the Eden Gardens. Bhuvneshwar Kumar is leading SRH as Kane Williamson recovers from an injury.
#IPL2019
#kolkataknightriders
#DavidWarner
#SunrisersHyderabad
#MSDhoni
#chennaisuperkings
#RoyalChallengersBangalore
#viratkohli
#MumbaiIndians
#rajasthanroyals
#cricket

ఐపీఎల్ 12 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 181 పరుగుల భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచిన కోల్‌కత్తా కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియంసన్‌కు అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌లో బరిలో దిగలేదు. అతనిస్థానంలో భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహారించాడు. హైదరాబాద్ ఓపెనర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో మొదట్లో నిలకడగా బ్యాటింగ్ చేశారు.
Recommended