Smriti Mandhana’s World Record || Oneindia Telugu
  • 3 years ago
Smriti Mandhana’s world record: Batter becomes 1st cricketer to get 10 consecutive 50-plus scores in ODIs while chasing
#ViratKohli
#Teamindia
#Indvssa
#Indiavssouthafrica
#SmritiMandhana

దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్లతో గెలుపొందింది. అయితే భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన ఓ అరుదైన ఘనత అందుకొంది. అంతర్జాతీయ క్రికెట్లో మరెవ్వరికీ సాధ్యం కాని రికార్డు తన పేరుపై లికించుకుంది. మంధాన ఛేదనల్లో వరుసగా పదోసారి 50+ స్కోరు సాధించింది. 'ఛేజింగ్ కింగ్' విరాట్‌ కోహ్లీకి కూడా ఇలాంటి రికార్డు లేకపోవడం గమనార్హం.
Recommended