India VS Pakistan : Pacer Hasan Ali Warns India | IND VS PAK Head To Head Records || Oneindia Telugu
  • 3 years ago
ICC T20 World Cup 2021: Pakistan pacer Hasan Ali warns India remembering Pakistan stunned India in the final of the Champions Trophy in 2017 to win title and Hasan Ali wants to repeat the same feat.
#IndiaVSPakistanMatch
#ICCT20WorldCup2021
#INDVSPAKRecords
#PakistanpacerHasanAli
#2017ChampionsTrophy
#TeamIndia
#IPL2021

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2021కు ముందుర టీమిండియాకు పాకిస్తాన్ స్టార్ పేసర్ హాసన్ అలీ వార్నింగ్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టును 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో తాము ఓడించిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని, అదే ప్రదర్శనను అక్టోబర్ 24న దుబాయ్‌లో జరిగే మ్యాచులో కనబరుస్తామన్నాడు. టీమిండియాను ఓడించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం అని తెలిపాడు. ఇక భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుందని హాసన్ అలీ పేర్కొన్నాడు. త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య ఆట హోరాహోరీగా సాగనుందని చెప్పాడు.
Recommended