#APPanchayatElections2021 :12 జిల్లాల్లో 29,732 పోలింగ్ స్టేషన్లలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

  • 3 years ago
AP Local Body Elections/panchayat elections: First Phase Of Panchayat elections Poling begin in Andhra Pradesh. As many as 2,723 panchayats in Andhra Pradesh are set to go for polls in the first phase on Today.
#APLocalBodyElections
#PanchayatelectionsFirstPhasePolling
#candidateselectionexpenselimit
#2019voterslist
#TDPChiefChandrababu
#appanchayatelectionsymbols
#APSECNimmagaddaRameshKumar
#APPanchayatRajMinister
#Coronavirus
#Chandrababu
#COVIDVaccine
#apHighCourt
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#TDP
#appolice
#నిమ్మగడ్డ రమేష్‌

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. ఉదయం 6:30 గంటలకు 12 జిల్లాల్లో 29,732 పోలింగ్ స్టేషన్లలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పలు కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరి నిల్చున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 2,723 పంచాయతీలు, 20,157వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది.

Recommended