Search
Library
Log in
Watch fullscreen
3 months ago|19.1K views

AP Local Body Elections: First notification of AP panchayat elections issued | Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu
AP Local Body Elections/panchayat elections: Andhra Pradesh SEC released First notification for panchayat polls

#APLocalBodyElections
#panchayatpollsFirstnotification
#APpanchayatelections
#APSECNimmagaddaRameshKumar
#AndhraPradeshHighCourt
#Coronavirus
#covid19vaccination
#COVIDVaccine
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#PPEKits
#TDP
#నిమ్మగడ్డ రమేష్‌
#పంచాయతీ ఎన్నికలు


ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌పై నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. అనుకున్నట్లుగానే ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కొద్దిసేపటి క్రితం ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరగనుండగా.. కేవలం 11 జిల్లాల్లో మాత్రమే ఎన్నికలు జరపాలని నిర్ణయించారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఎన్నికలను వాయిదా వేశారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జరుగుతున్న ఎన్నికలకు ప్రభుత్వం సహకరించాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మరోసారి విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతాయని ఎస్ఈసీ ప్రకటించింది. ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకూ పోలింగ్ ఉంటుందని నిమ్మగడ్డ ప్రకటించారు. ఎన్నికల నిర్వహణ విషయంలో కమిషన్‌కు చాలా ఇబ్బందులు ఉన్నాయని, పెను సవాలే అయినా నిర్వహంచి తీరాల్సిందేనని ఆయన తెలిపారు.

Browse more videos

Browse more videos