AP Panchayat Elections Nominations : నామినేషన్లు ప్రారంభం, ఈ నెల 31 వరకు నామినేషన్ల స్వీకరణ..!!

  • 3 years ago
AP Local Body Elections/panchayat elections: The nomination process for the first phase of panchayat elections in Andhra Pradesh has begin on Friday (January 29). Nominations will be accepted until the 31st of this month. Officers will receive nominations from 10:30 a.m. to 5 p.m.
#APLocalBodyElections
#APPanchayatElectionsNominations
#APpanchayatelections
#APSECNimmagaddaRameshKumar
#nellore
#Coronavirus
#covid19vaccination
#COVIDVaccine
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#PPEKits
#TDP
#నిమ్మగడ్డ రమేష్‌
#పంచాయతీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం(జనవరి 29) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది . ఈ నెల 31 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు.

Recommended