బ్రతికి బట్టకట్టిన Shoaib Malik.. నిర్లక్ష్యమే కారణం !

  • 3 years ago
Shoaib Malik latest news
#ShoaibMalik
#SaniaMirza
#Pcb

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్, భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా భ‌ర్త‌ షోయబ్‌ మాలిక్‌కు పెను ప్రమాదం తప్పింది. మాలిక్ ప్ర‌యాణిస్తున్న కారు లాహోర్‌లో ఓ ట్ర‌క్కును ఢీకొట్టింది. అయితే ఈ ప్ర‌మాదం నుంచి స్వ‌ల్ప గాయాల‌తో మాలిక్ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డాడు. మాలిక్ కారును స్పీడ్‌గా నడిపడం వల్లే కారు ట్రక్‌ను ఢీ కొట్టినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. కారు ఒక్కసారిగా రోడ్డుపై స్కిడ్ అయిందని, ఆపై అక్కడే పార్కింగ్ చేసి ఉన్న ట్రక్‌ను బలంగా ఢీకొట్టిందని తెలిపారు.

Recommended