COVID-19 Vaccine : India's Covid-19 Vaccines Candidates And Progression In Development
  • 3 years ago
The Subject Expert Committee (SEC) on emergency use authorisation of Covid-19 vaccine has said the Serum Institute of India and Bharat Biotech need to submit more data on their Covid-19 vaccine candidates before they can be granted emergency use authorisation in India.
#COVID19Vaccine
#seruminstitute
#Pfizervaccine
#massvaccinations
#AstraZenecavaccine
#WHO
#SputnikV
#AdarPoonawalla
#TedrosAdhanom
#COVID19
#RussiaCovid19Vaccine
#Coronavirusvaccine
#COVID19CasesInIndia
#Coronavirus

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే చాలా వ్యాక్సిన్లు మొదటి,రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని మూడో దశ ప్రయోగాల్లో ఉన్నాయి. భారత్‌లోనూ దేశీయంగా పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లను అభివృద్ది చేస్తున్నాయి. ఇందులో భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న కోవ్యాగ్జిన్,సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ది చేస్తున్న కోవీషీల్డ్,జైదుస్ క్యాడిలా అభివృద్ది చేస్తున్న జైకోవ్-డి ఉన్నాయి.
Recommended