3 years ago

2nd Western Country After UK Canada Approves Pfizer Covid-19 Vaccine

Oneindia Telugu
Oneindia Telugu
Pfizer’s COVID vaccine: : Canada on Wednesday approved Pfizer-BioNTech Covid-19 vaccine for use, clearing the way for shots to be delivered and administered across the country, said an official. With this, Canada becomes the second Western country after Britain to approve administration of the Covid-19 vaccine for its citizens.
#Pfizervaccine
#COVID19Vaccine
#Canada
#PfizerBioNTechCovid19Vaccine
#BorisJohnson
#JustinTrudeau
#UnitedKingdom
#COVID19
#Coronavirus
#Vaccine
#Pfizer
#COVID19Vaccine
#WHO
#COVID19CasesInIndia
#India

కరోనాను నిర్మూలించడానికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో ఫైజర్ ముందంజలో ఉంటోంది. క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకున్న ఆ సంస్థ.. బ్రిటన్‌లో వ్యాక్సిన్‌ను సాధారణ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 7వ తేదీన మార్గరెట్ కీనన్ అనే 90 సంవత్సరాల వయోధిక వృద్ధురాలికి తొలి ఇంజెక్షన్ ఇచ్చారు. 95 శాతం మేర ప్రభావం చూపుతుందంటూ తేలింది. దీనితో కెనడా ప్రభుత్వం కూడా ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇచ్చింది.

Browse more videos

Browse more videos