Covid-19 Vaccine : వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌.. అందుబాటు ధరలో!

3 years ago
Serum Institute of India's CEO Adar Poonawalla says Oxford COVID-19 vaccine should be available for healthcare workers, elderly people by around Feb 2021 and by April for general public. It will be priced at a maximum of Rs 1,000 for two necessary doses.
#OxfordCovid19Vaccine
#AdarPoonawalla
#COVID19
#OxfordVaccine
#coronavirusvaccine
#Covishield
#ICMR
#AstraZenecaCOVID19vaccine
#Coronavirus
#COVID19vaccine
#OxfordUniversity
#covaxin

ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌కు నిర్మూలన దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. క్లినికల్ ట్రయల్స్ తుదిదశలోకి వచ్చాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వ్యాక్సిన్‌ను ఫ్రంట్‌లైన్ వారియర్లకు అందించే దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆదార్ పూనావాలా వెల్లడించారు. ఏప్రిల్ నుంచి సాధారణ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.

Recommended