IPL 2020 : What's Wrong With Sanju Samson? RR Batsman Fails in 8 Successive innings
  • 4 years ago
IPL 2020 : What is wrong with Sanju Samson. Infuriating. It is the one word that can describe Sanju Samson's batting in the IPL 2020. The Rajasthan Royals batsman had started his trip to UAE with two beautiful fifties that had the world crooning his name.He was the toast of the IPL 2020 then. Pundits and laymen showered praise on him. But the strawberry days have faded since. In the 7 innings since his last fifty, Samson has made 9 (6), 25 (18), 26 (25), 5 (9), 0 (3), 4 (3), 8 (9), and it has hurt the Rajasthan Royals quite significantly.

#SanjuSamson
#Samson
#Rajasthanroyals
#CskvsRR
#Ipl2020

రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ సంజూశాంసన్ ఆట తీరుపై భారత మాజీ క్రికెటర్, తెలుగు కామెంటేటర్ వేణుగోపాల్ రావు అసహనం వ్యక్తం చేశాడు. ఎంతో ప్రతిభ కలిగిన శాంసన్ అనవసర తప్పిదాలతో వరుసగా విఫలమవుతున్నాడని అభిప్రాయపడ్డాడు. ఎంత సేపు భారీ షాట్లు ఆడుతూ మూల్యం చెల్లించుకుంటున్నాడని, టీ20 క్రికెట్ అంటే ఎంతసేపు ఫోర్లు, సిక్స్‌లే కాదని చురకలంటించాడు. చెన్నైసూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్లతో గెలిచి ప్లే ఆశలను నిలుపుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు ముందు బైజూస్ క్రికెట్ లైవ్ షోలో మాట్లాడిన వేణు.. శాంసన్ బాధ్యతాయుతంగా ఆడాలని సూచించాడు.
Recommended