World Cup 2023: Sanju Samson యాటిట్యూడ్ మార్చుకో.. Warning ఇస్తున్న మాజీ పేసర్ | Telugu OneIndia
  • 7 months ago
S Sreesanth said that the Indian selectors were right to leave out Sanju Samson from the ICC World Cup 2023 squad. The former pacer said Sanju has an attitude problem and he doesn’t listen to legends | సంజూ తన యాటిట్యూడ్ మార్చుకోవాలని, దిగ్గజాల మాట విని పరిస్థితికి తగ్గట్లు ఆడేందుకు ప్రయత్నించాలని శ్రీశాంత్ చెప్పాడు. ఆసియా క్రీడలకు వెళ్తున్న ఇండియా-బి టీంలో కూడా సంజూకు Sanju Samson చోటు దక్కలేదు. అతని కన్నా తక్కువ సగటు ఉన్న సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలకు సెలెక్టర్లు అవకాశాలు ఇస్తున్నారు.


#ICCworldCup2023
#ODI2023
#RohitSharma
#SSreesanth
#SanjuSamson
#IndiavsPakistan
#Cricket
#National
#ViratKohli
~PR.40~
Recommended