IPL 2020, RR VS RCB : Sanju Samson Out or Not Out? Irked Fans Show Their Displeasure || Oneindia
  • 4 years ago
IPL 2020, RR VS RCB: Irked some fans, as they took to Twitter to show their displeasure.
#IPL2020
#RCBVSRR
#SanjuSamson
#SanjuSamsonOutorNotOut
#RahulTewatia
#MahipalLomror
#RajasthanRoyals
#RoyalChallengersBangalore
#YuzvendraChahal
#ViratKohli
#SteveSmith
#RCBvsRRLiveScore
#Chahal

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. స్వల్ప స్కోరుకే రాజస్థాన్‌ మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బెంగళూరు బౌలర్ల ధాటికి 31 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది.
స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్ వచ్చీ రావడంతోనే ‌కీలక వికెట్ పడగొట్టాడు.
Recommended