T20 World Cup : Decision to be Taken Next Month

  • 4 years ago
The International Cricket Council on Wednesday decided to wait for another month before taking a call on the fate of this year's T20 World Cup.
#ipl2020
#T20WorldCup
#ICC
#BCCI
#InternationalCricketCouncil
#ICCBoardmeeting
#2020WorldCup

ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ నిర్వహణపై ఇప్పట్లో స్పష్టత వచ్చేలా కనిపించడం లేదు. విశ్వవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతుండటంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మరోసారి వాయిదా పాటనే అందుకుంది. బుధవారం మూడు గంటలకు పైగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఐసీసీ ఎలాంటి స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు.

Recommended