ICC Cricket World Cup 2019 : Senior Indian Cricketers Praises Team India For The Amazing Victory
  • 5 years ago
ICC Cricket World Cup 2019 : Senior Indian Cricketers Praises Team India For The Amazing Victory against South Africa. Rohit sharma made a glorious century and recieves man of the match award.
#CWC19
#iccworldcup2019
#indvsa
#indiavssouthafrica2019
#msdhoni
#rohitsharma
#viratkohli
#vvslaxman
#virendersehwag

పంచకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సఫారీ జట్టు నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ 'హిట్‌ మ్యాన్‌' రోహిత్‌ శర్మ (122 నాటౌట్‌; 144బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి విజయం నమోదుకావడంతో టీమిండియా, రోహిత్‌ శర్మపై ట్విటర్‌ వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
Recommended