ICC Cricket World Cup 2019 : Team India Spotted Playing PUBG Before Flying To England For World Cup
  • 5 years ago
Indian Cricket Team For World Cup 2019 Including MS Dhoni Seen Playing PUBG
The Indian cricket players including the likes of Yuzvendra Chahal and Mohammed Shami were seen playing the popular game PUBG on their gadgets while waiting to board their flight.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#PubgIndia
#Pubg
#worldcup2019
#viratkohli
#msdhoni
#sachintendulkar
#YuzvendraChahal
#teamindia
#australia
#newzealand
#england

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఆన్‌లైన్ 'పబ్‌జీ' గేమ్ యువతను విపరీతంగా ఆకర్షించింది. ఇక భారత్‌లో అయితే ఈ పిచ్చి మరీ ఎక్కువగా ఉంది. యువతను ఎక్కడ చూసినా.. నిద్ర, ఆహరం మాని ఈ గేమ్ ఆడుతూ కనిపిస్తున్నారు. యువతను అంతగా ఆకట్టుకున్న ఈ ఆన్‌లైన్‌ గేమ్ టీమిండియా ఆటగాళ్లను కూడా వదల్లేదు.మ్యాచ్, ప్రయాణ సమయంలో కొద్దిగా ఖాళీ సమయం దొరికితే చాలు ఆటగాళ్లు ఈ గేమ్ ఆడుతున్నారు. ప్రపంచకప్‌ కోసం బుధవారం తెల్లవారుజామున ఇంగ్లాండ్‌ విమానం ఎక్కేందుకు సమయం ఉండటంతో జట్టులోని కొంత‌మంది ఆట‌గాళ్లు స‌ర‌దాగా పబ్‌జీ గేమ్‌ను ఆడుతూ కనిపించారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. స్పిన్నర్ చాహల్‌.. పేసర్లు మ‌హ్మ‌ద్‌ ష‌మీ, భువనేశ్వర్‌లు పబ్‌జీ గేమ్‌ ఆడారు.
Recommended