Dhoni Is Sleep Talking PUBG These Days - Sakshi

  • 4 years ago
Sakshi Dhoni has claimed that MS Dhoni's love for PUBG Mobile has resulted in the latter's sleep-talking.. Earlier it was found that MS Dhoni was a regular PUBG Mobile player in Kedhar Jadhav's four-man squad during tours
#dhoni
#msdhoni
#sakshidhoni
#csk
#chennaisuperkings
#ipl
#RobinUthappa
#Rajasthanroyals
#pubg
#Rishabhpant

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పబ్‌జీ గేమ్‌కు దాసుడైపోయాడని అతని భార్య సాక్షి ధోనీ తెలిపారు. నిద్రలో కూడా పబ్‌జీ గేమ్ గురించే కలవరిస్తున్నాడని ఆమె చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఈ ఏడాది మార్చి నెల చివరి వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్నీ క్రీడా టోర్నమెంట్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Recommended