#IPL2021,RR vs PBKS : Riyan Parag Gets వార్నింగ్ From Umpire For Bowling Round Arm | Oneindia Telugu

  • 3 years ago
Riyan Parag made everyone laugh in the commentary box when he bowled an under-cutter to Chris Gayle who was smacking every bowler out of the park
#IPL2021
#RiyanParag
#RajasthanRoyals
#SanjuSamson
#ChetanSakariya
#RRvsPBKS
#PunjabKings
#PunjabKings
#RahulTewatia
#KLRahul
#ChrisGayle
#MayankAgarwal
#ShivamDube
#Cricket

ఇటీవల కాలంలో 'రౌండ్‌ ఆర్మ్'‌ బౌలింగ్‌ను మనం తరుచు చూస్తున్నాం. బౌలర్లు తమ బౌలింగ్ శైలికి బిన్నంగా బంతిని విరుసురుతారు. బ్యాట్స్‌మన్‌ను కన్‌ఫ్యూజ్‌ చేసి.. వికెట్ తీసేందుకు ఈ తరహా బౌలింగ్‌ను వేస్తుంటారు. బౌలర్లు బంతిని విడుదల చేసే సమయంలో తమ చేతిని శరీరం నుంచి 90 డిగ్రీల వరకు వంచుతారు.

Recommended