#HappyBirthdayRohitSharma : On Hitman’s Birthday, Re-live His 3 Double Centuries In ODIs
  • 4 years ago
India opener Rohit Sharma celebrates his 33rd birthday on Thursday. The right-handed batsman, popularly nicknamed as “Hitman”, is known for his penchant of playing big innings, especially in the limited-overs format.On his birthday, here is a chance to relive Rohit Sharma’s three double hundreds in the ODIs.
#RohitSharma
#HappyBirthdayRohitSharma
#HitMan
#HitManRecords
#Viratkohli
#rohitdoublecentury
#rohitsharmacatch
#msdhoni
#rishabpanth
#cricket
#teamindia

అద్భుత బ్యాటింగ్‌తో అభిమానుల‌ను ఆనందింపజేస్తున్న టీమిండియా స్టార్ ఓపెన‌ర్ 'హిట్‌మ్యాన్' రోహిత్ శ‌ర్మ ఈ రోజు (గురువారం) 33వ ప‌డిలో అడుగుపెట్టాడు. లాక్‌డౌన్ కారణంగా రోహిత్‌ ఈ సారి పుట్టిన రోజు వేడుక‌ల‌ను కుటుంబ స‌భ్యుల‌తో క‌లిపి జ‌రుపుకుంటున్న‌ట్లు తెలిపాడు. క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ నేప‌థ్యంలో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2020 సీజ‌న్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ‌టంతో ఇంట్లోనే ప‌రిమిత‌మైన రోహిత్‌కు స‌హ‌చ‌రులు శుభాకాంక్ష‌లు తెలిపారు.
Recommended