Rohit Sharma Dedicates Century To His "Fallen Friend Sudan"
  • 6 years ago
అప్పటిదాకా ఎదుర్కొంటున్న విమర్శలన్నింటినీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఒక్క సెంచరీతో తుడిచిపెట్టేశాడు రోహిత్ శర్మ. ఆదివారం ఇంగ్లాండ్‌తో తలపడిన టీమిండియా నిర్ణయాత్మక మ్యాచ్‌లో తీవ్రంగా శ్రమించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన మ్యాచ్ చివరి వరకూ క్రీజులో పాతుకుపోయి జట్టును నిలబడడు. ఇలా టీ20 సిరీస్‌ గెలుపుతో టీమిండియా సుదీర్ఘ ఇంగ్లండ్‌ పర్యటనలో మంచి శుభారంభం చేసింది.
సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో రోహిత్ సాధించిన సెంచరీని తనకు ఇష్టమైన సూడాన్‌కు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన తెల్లని ఖడ్గ మృగం సూడాన్‌ గత మార్చిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కెన్యాలోని ద్వార్ క్రలోవే జూలోని 45 ఏళ్ల ఖడ్గ మృగం మరణంపై ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. అందులో రోహిత్‌ శర్మ కూడా స్పందించాడు.


India opener Rohit Sharma on Monday dedicated his match-winning T20I century against England to Sudan, the world's last male northern white rhino, who deceased in March earlier this year. The 45-year-old rhinoceros was euthanised at his home in the Ol Pejeta conservancy in Kenya after falling ill. "Yesterday's innings is dedicated to my fallen friend Sudan. May we find a way to make this world a better place for all of us," read Rohit Sharma's Twitter post that garnered over 10 thousand likes within an hour.
#rohitsharma
#cricket
#india
#england
#TeamIndia
Recommended