India vs England : Team India Batting Order Not Good- Ishan Kishan Should Open With Rohit Sharma

  • 3 years ago
India vs England T20: Michael Vaughan's comments come after India made changes to their Playing XI for the third T20I against England on Tuesday.
#IndiavsEngland4thT20
#KLRahulduck
#IshanKishan
#michaelvaughan
#TeamIndiabattingorder
#ViratKohli
#ShikharDhawan
#RohitSharma
#ShreyasIyer
#RishabhPant
#SuryakumarYadav
#KLRahul
#ShardulThakur

ఇంగ్లండ్ పర్యటన మొదలైనప్పటి నుంచి ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్‌ వాన్‌ సెటైర్లు వేస్తున్న విషయం తెలిసిందే. చెన్నై, మొతేరా పిచ్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసిన వాన్‌.. తాజాగా టీ20 టాస్ విషయంలో స్పందించాడు. ఇప్పుడు టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐదు టీ20ల సిరీస్‌కు సంబంధించి టీమిండియా మూడో టీ20లో ఓడిపోవడానికి బ్యాటింగ్‌ ఆర్డరే ప్రధాన ‌కారణమని తెలిపాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌ సరిగా లేదంటూ ‌టీమిండియా సెలెక్టర్లపై మండిపడ్డాడు.

Recommended