Keerthy Suresh To Marry A VIP's Son?

  • 4 years ago
Actor Keerthy Suresh to tie the knot with Kerala Political VIP son soon. Reports suggest that Keerthy Suresh's father Suresh Kumar is closely related to a political party as well. The businessman who Keerthy Suresh’s father has chosen for her has strong political ties as well.
#KeerthySuresh
#KeerthySureshmarriage
#rangde
#mahanati
#keerthysureshinmahanati
#tollywood


మహానటి లాంటి ఉత్తమ కథా చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకొంటున్న అందాల భామ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నదనే ప్రచారం దక్షిణాది మీడియాలో ఊపందుకొన్నది. తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాన్ని ఈ జాతీయ ఉత్తమ నటి చేసుకోబోతున్న విషయం చర్చనీయాంశంగా మారింది. కెరీర్ ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న సమయంలో కీర్తీ సురేష్ పెళ్లి చేసుకోవడం ఏమిటనే ప్రశ్నలు ప్రస్తుతం మీడియాలో వస్తున్నాయి.

Recommended