2 years ago

Keerthy Suresh Pulls Off Difficult Dance Moves With Ease | Gandhari Song | Filmibeat Telugu

Filmibeat Telugu
Filmibeat Telugu
Latest telugu chartbuster Gandhari composed by Pawan CH starring the star actress Keerthy Suresh in the direction and choreography of the phenomenal Brinda Master.ROUTE Aishwarya praises keerthy suresh
#Gandhari
#keerthysuresh
#Tollywood
#Telugusongs
#Brindamaster
#pawanch
#Suddalaashokteja

హీరోయిన్‌ కీర్తీ సురేష్‌ నటించిన తొలి మ్యూజికల్‌ వీడియో ‘గాంధారి’ విడుదలైంది. సోనీ మ్యూజిక్, ది రూట్‌ అసోసియేషన్‌లో రూపొందిన పాట ఇది. పవన్‌ సీహెచ్‌ స్వరపరచిన ఈ పాటకు సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించగా, అనన్య భట్‌ పాడారు. బృందా మాస్టర్‌ దర్శకత్వం వహించి, కొరియోగ్రఫీ చేశారు

Browse more videos

Browse more videos