Dasara Movie Launch | Nani Keerthy Suresh Blockbuster Combo Is Back Again | Filmibeat Telugu
  • 2 years ago
Nani-Keerthy Suresh’s Dasara goes on floors. Dasara movie launch event.
#Actornani
#Dasaramovie
#keerthysuresh
#Tollywood
#odelasrikanth
#antesundaraniki
#santoshnarayan

ని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో దసరా కూడా నీలవబోతోంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. గోదావరిఖనిలోని సింగరేణి కోల్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో కథ సాగుతుందట
Recommended