Prasidh Krishna Could Be Virat Kohli's 'Surprise Package' @ World T20 ? || Oneindia Telugu

  • 4 years ago
India captain Virat Kohli has hinted Karnataka pacer Prasidh Krishna could be a "surprise package" going into the World T20 slated to be held in Australia later this year.
#prasidhkrishna
#ipl2020
#viratkohli
#iccworldt20
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia


ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం ఎంపిక చేసే భారత జట్టులో ఓ సరికొత్త బౌలర్‌ను పరిశీలిస్తున్నామని శ్రీలంకతో రెండో టీ20 అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడి ఎంపిక టీమిండియాకు 'సర్‌ప్రైజ్ ప్యాకేజీ' కానుందని తెలిపాడు.

Recommended