Former CoA Chief Vinod Rai Opens Up On Kumble And Kohli's Rift || Oneindia Telugu

  • 5 years ago
The former head of the Committee of Administration (CoA) Vinod Rai has unveiled that he wanted Anil Kumble to continue as Indian coach after the widespread fallout in 2017 between Kumble and Indian skipper Virat Kohli.
#Sachin
#Ganguly
#VinodRai
#Kumble
#Viratkohli
#teamindia
#mithaliraj
#rameshpawar
#bcci



దాదాపు రెండేళ్ల క్రితం టీమిండియా ప్రధాన కోచ్‌ పదవి నుంచి అనిల్‌ కుంబ్లే తప్పుకోవడానికి కారణాలను బీసీసీఐ కమిటీ పరిపాలక కమిటీ(సీఓఏ) మాజీ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ వెల్లడించారు. ఆరోజు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో విభేదాలు కారణంగానే కుంబ్లే తన పదవిని అర్థాంతరంగా వదులుకోవాల్సి వచ్చిందన్నారు. బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ పగ్గాలు చేపట్టడంతో సీఓఏ పదవీ కాలం ముగిసింది. ఈ మేరకు సీఓఏకు 33 నెలలుగా చీఫ్‌గా ఉన్న వినోద్‌ రాయ్‌ తన అనుభవాలను పంచుకున్నాడు. దీనిలో భాగంగా కోహ్లి-కుంబ్లేల వివాదాన్ని మరోసారి మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు. ‘ కుంబ్లే ఒక అద్భుతమైన కోచ్‌. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ నా పరిధిలో కుంబ్లే పదవి కాలాన్ని పొడిగించే అవకాశం ఉంటే దాన్ని కచ్చితంగా అమలు చేసేవాడ్ని.