#Maheshbabu మ‌హేష్‌కే నో చెప్పిన బాలీవుడ్ భామ‌ #sonakshisinha #AnilRavipudi #Tamannah #Itemsong

  • 5 years ago
Why she Said No To Mahesh Babu సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంక‌ర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ఇందులో లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి కీల‌క పాత్ర పోషిస్తుంటే... మ‌హేష్ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తుంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒక ప్రత్యేక గీతంలో నర్తించనున్న సంగతి తెలిసిందే.

ముందుగా ఈ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాను సంప్రదించారట. అయితే సాంగ్ తనకి పంపిస్తే విని ఆ తరువాత తన నిర్ణయం చెబుతాను అని చెప్పింద‌ట‌. అయితే ప్ర‌స్తుతానికి సాంగ్ రెడీ కాలేదని ఈ పాటను చివరి షెడ్యూల్లో చిత్రీకరిస్తామని అన్నారట.

సాంగ్ వినకుండా తన నిర్ణయాన్ని చెప్పలేనని సోనాక్షి తేల్చి చెప్పేసింద‌ట‌. దీంతో  తమన్నాను కాంటాక్ట్ చేయ‌డం ఆమె వెంట‌నే ఓకే అన‌డం జ‌రిగింద‌ని తెలిసింది. ఈ విధంగా మ‌హేష్ మూవీలో న‌టించేందుకు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా నో చెప్ప‌డం హాట్ టాపిక్ అయ్యింది. #Maheshbabu #sonakshisinha #AnilRavipudi #Tamannah #Itemsong

Watch the latest Telugu news Live and Telugu Feature Content on the most popular Portal Webdunia Telugu on YouTube. Watch all the current, latest, Trending News, Tollywood, entertainment, sports, Health, Recipe and many more.

► Like us on Facebook: https://www.facebook.com/Webdunia-Tel...
► Follow us on Twitter: https://twitter.com/WebduniaTelugu
► Visit Website: https://telugu.webdunia.com/
► Follow Webdunia Telugu on Helo: https://studio.helo-app.com/

Recommended