నో కెమెరా.. నో యాక్షన్.. నాంపల్లి బీజేపీ ఆఫిస్ లో మీడియా పాయింట్ తొలగింపు.? Telugu OneIndia

  • 9 months ago
నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ కార్యాలయంలోకి మీడియాను అనుమతించకూడదని ఆ పార్టీ జాతీయ నేతలు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్, పార్టీ వ్యవహారాల  ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేయునున్నట్టు తెలుస్తోంది.
The party's national leaders took an unexpected decision not to allow the media to enter the Telangana BJP office in Nampally. For this, it seems that Union Minister Prakash Javadekar and party affairs in-charge Tarun Chugh will give directions to Telangana leaders.
#nampallyBJPoffice
#unionminister
#telangana
#praksashJavadekar
#National
#BJP
#kishanreddy
#TarunChugh

~CR.236~CA.240~

Recommended