ఓ నా దేవుడా.. అంటూ కాళ్లు పట్టుకున్న ఫ్యాన్, పడిపోయిన పవన్ కల్యాణ్
  • 5 years ago
అభిమాన నటుడు తమ ముందే నిలిస్తే ఇక వారి ఆనందానికి అవధులుండవు. ఐతే ఆ అభిమానం కాస్తా అత్యుత్సాహంగా మారిపోతేనే అసలు ప్రమాదం. విజయనగరంలో పవన్ కల్యాణ్ వేదిక పైకి ఎక్కి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఓ అభిమాని వెనుక నుంచి వేగంగా దూసుకువచ్చి పవన్ కల్యాణ్ కాళ్లు చుట్టేశాడు. దీనితో పవన్ కల్యాణ్ కిందపడ్డారు. #PawanKalyan #Janasena #vijayanagaram
Recommended