కాకినాడ నుంచి లోక్ సభకు పోటీ చేయనున్న పవన్ కల్యాణ్..! | Telugu Oneindia
  • 2 months ago
There is clarity on the calculations of alliances in AP. TDP, JJP and Janasena will contest together. On top of the seats shipments came to an acceptor. However, out of the three MP seats originally allotted to the Jana Sena, Anakapalli has been finalized for the BJP
ఏపీలో పొత్తుల లెక్కలపై స్పష్టత వచ్చింది. టీడీపీ, జేజేపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. సీట్ల పంపకాల పైన ఒక అంగీకారినికి వచ్చారు. అయితే, జనసేనకు తొలుత కేటాయించిన మూడు ఎంపీ స్థానాల్లో అనకాపల్లి బీజేపీకి ఖరారు చేసారు

#apassemblyelection2024
#bjp
#tdp
#janasena

~VR.238~CA.240~ED.232~HT.286~
Recommended