Mithuna Rasi 2019 || Gemini Horoscope || మిథున రాశి 2019 || Webdunia Telugu
  • 5 years ago
మిధున రాశి 2019 ఫలితాలు, ఈ సంవత్సరం మీ గోచారం పరీక్షించగా 'గౌరవమ్ లభ్యతే దానాత్' అన్నట్లుగా దానధర్మాలు చేయడం వలన బంధుమిత్రుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఆదాయం బాగానే ఉన్నప్పటికి ఆర్థిక వ్యవహారాలయందు సరైన ప్రణాళికలు వేయలేక వృధా ఖర్చును అదుపుచేయలేక విఫలమవుతారు. #MithunaRasi2019 #Gemini2019 #Horoscope #WebduniaTelugu
Recommended