2019 Vrishabha Rashi - Taurus Horoscope || వృషభరాశి 2019 || Rasi Phalalu || Webdunia Telugu
  • 5 years ago
2019 Vrishabha Rashi - Taurus Horoscope, వృషభరాశి: ఈ రాశివారికి ఈ సంవత్సరం నవంబర్ 4వ తేదీ వరకు సప్తమంలో బృహస్పతి ఆ తదుపరి అంతా అష్టమమునందు, ఈ సంవత్సరం ద్వితీయ స్థానము నందు రాహువు, అష్టమ స్థానము నందు కేతువు, 2020 ఫిబ్రవరి వరకు అష్టమము నందు శని, ఆ తదుపరి అంతా భాగ్యము నందు సంచరిస్తాడు. #VrishabhaRashi2019 #Taurus #Horoscope #WebduniaTelugu
Recommended