'Don't Spread Hatred" Says Shoaib Akhtar || Oneindia Telugu
  • 5 years ago
Pak cricketer Shoaib Akhtar on Monday spoke up against abrogation of Article 370 in Jammu and Kashmir, stripping the state of its special status and dividing the state into two Union territories - Jammu and Kashmir and Ladakh.
#unsc
#article370
#india
#pak
#pok
#imrankhan
#shahidafridi
#GautamGambhir
#bjp
#SarfarazAhmed
#shoaibakhtar
#jammuandkashmir


జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ తనదైన శైలిలో స్పందించాడు. కశ్మీర్లో ఉద్రికత్తత నెలకొలన్న తరుణంలో ఎవరూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయొద్దని తన యూట్యూబ్‌ ఛానల్లో షోయబ్ అక్తర్ ఓ వీడియో పోస్ట్‌ చేశాడు.
Recommended