Shoaib Akhtar Carried Sonali Bendre's photo In His wallet || Oneindia Telugu
  • 5 years ago
Shoaib was madly-in-love with Sonali Bendre ever since he had seen her in the film - English Babu Desi Mem. As per a report in Economic Times, the cricketer had revealed in a chat show that he used to carry Sonali's photo in his wallet.
#Sonalibendre
#shoaibakhtar
#photo
#wallet
#pak
#cricketer
#EnglishBabuDesiMem

క్రికెటర్లు, సినిమా వాళ్లు ప్రేమాయణాలు నడపడం సాధారణమే. ఎంతో మంది క్రికెట్ ఆటగాళ్లు, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ మనం చూశాం. వీరిలో కొంతమంది పెళ్లి చేసుకొని ఒక్కటైతే మరికొంత మంది డేటింగ్ తోనే ఫుల్ స్టాప్ పెట్టేవారున్నారు. అయితే ఈ రెండిటికి భిన్నంగా పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్ డిఫెరెంట్ యాంగిల్ లో హీరోయిన్ పై తనకున్న ప్రేమ సంగతులు చెబుతున్నాడు.ఇప్పటికే చాలా సార్లు ఈ విషయాలు చెప్పిన పాక్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరోసారి ఓపెన్ అయ్యాడు. అప్పట్లో హీరోయిన్ సోనాలి బింద్రే అంటే తనకు ప్రాణమని.. ఆమెను చూడకుండా బ్రతకలేనని చెప్పి సంచలనం సృష్టించిన షోయబ్.. ఈ సారి కూడా సేమ్ స్టోరీ చెబుతూ తెగ ఫీలై పోయాడు.
Recommended