Shoaib Akhtar Praises PM Modi
  • 4 years ago
Former Pak cricketer Shoaib Akhtar praises PM Narendra Modi on lockdown. Akhtar said in a video on the Hello app, Lockdown is a big decision by PM Modi, He also said that it was also needed in such a difficult time.
#Coronavirus
#ShoaibAkhtarPraisesPMModi
#indialockdown
#Pakcricketer
#Helloapp

భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు. కరోనా సంక్షోభ సమయంలో మోదీ తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం చాలా గొప్పదని కొనియాడాడు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్‌లో లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఆదివారం హలో యాప్ వేదికగా లైవ్ సెషన్ నిర్వహించిన ఈ మాజీ పేసర్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు++. తన జీవితంలో కూడా కష్టపడకుండా ఏది లభించలేదని ఈ వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్ తెలిపాడు.
Recommended