Search
Library
Log in
Watch fullscreen
3 years ago

ICC Cricket World Cup 2019 : Mike Hussey About MS Dhoni's Batting Faults || Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu
Michael Hussey feels that Mahendra Singh Dhoni does not have “too many weaknesses” but even if he has, the Chennai Super Kings batting coach wouldn’t share them with in-form Australia ahead of their World Cup clash on June 9.
#iccworldcup2019
#msdhoni
#mikehussey
#dhonigloves
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#yuzvendrachahal
#shikhardhavan
#cricket
#teamindia

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బ్యాటింగ్‌లో పెద్దగా బలహీనతలేమీ లేవని.... ఒకవేళ ఉన్నా వాటిని తాను ఆసీస్‌తో పంచుకోవాల్సినంత అవసరం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ వెల్లడించాడు. ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా ఆదివారం టీమిండియా-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

Browse more videos

Browse more videos