ICC Cricket World Cup 2019 : Sourav Ganguly On Team India's Decision To Send MS Dhoni At No.7
  • 5 years ago
ICC Cricket World Cup 2019
:It’s an important match, the most important in the tournament so far – World Cup 2019 semi-final. The team is in trouble, deeper than it’d appear, there are all these young batsmen in the ranks and a veteran who has played more matches than all of them collectively. For some reason, Team India opted to send in the young guns ahead in dire circumstances and not MS Dhoni. In fact, he walked out to bat at No.7 and former captain Sourav Ganguly cannot fathom the rationale behind this decision making.
#icccricketworldcup2019
#msdhoni
#viratkohli
#rohitsharma
#cwc2019semifinal
#jaspritbumrah
#cricket
#teamindia


న్యూజిలాండ్‌తో బుధవారం ముగిసిన ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ధోనీని ఆలస్యంగా బ్యాటింగ్‌కి పంపడమే టీమిండియా మేనేజ్‌మెంట్ చేసిన పెద్ద తప్పిదమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 239 పరుగులు చేయగా.. ఛేదనకి దిగిన భారత్ జట్టు ఆరంభంలోనే కేఎల్ రాహుల్ (1), రోహిత్ శర్మ (1), విరాట్ కోహ్లి (1) రూపంలో వరుసగా వికెట్లు చేజార్చుకుంది. దీంతో.. ఐదో స్థానంలో మహేంద్రసింగ్ ధోనీ క్రీజులో వస్తాడని అంతా ఊహించారు.
Recommended