ICC Cricket World Cup 2019 : MS Dhoni Joining In BJP And Contesting Elections ?
  • 5 years ago
ICC Cricket World Cup 2019:Former India captain Mahendra Singh Dhoni and BJP president Amit Shah has surfaced with the claim that the former is joining the saffron party and contesting the assembly polls.
#icccricketworldcup2019
#cwc2019semifinal
#indvnz
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia


మహేంద్ర సింగ్ ధోనీ.. పేరు. మెరుపు ఆటతో అంతకుమించి వ్యక్తిత్వంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ధోనీ క్రికెట్లో రిటైర్మె్ంట్‌కు దగ్గరయ్యాడు. ధోనీకి ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్పే ఆఖరిది. ఈ మెగా టోర్నీ తర్వాత ధోనీ ఎప్పుడైనా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశముందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఓ పక్క ధోనీ రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతుండగానే మరోపక్క ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై అప్పుడే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Recommended