Iconic Climax For Sye Raa Narasimha Reddy || Filmibeat Telugu
  • 5 years ago
Director Surendar Reddy will presented Sye Raa Narasimha Reddy in his own style and the movie ends with the demise of Uyyalavada Narasimha Reddy. Sye Raa Narasimha Reddy is an upcoming Indian Telugu-language historical film directed by Surender Reddy and produced by Ram Charan on Konidela Production Company banner. The story is based on the life of freedom fighter Uyyalawada Narasimha Re ddy from Rayalaseema. The film stars Chiranjeevi,Amitab Bachchan, Sudeep, Vijay Sethupathi, Jagapati Babu, Nayanthara, Tamannaah, and Brahmaji.
#syeraanarasimhareddy
#chiranjeevi
#surenderreddy
#ramcharan
#amitabhbachchan
#nayanthara
#tamannaahbhatia
#tollywood

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఇప్పటి వరకు ఆయన తన సినీ జీవితంలో 150 సినిమాలు చేశారు. ఆ సినిమాలన్నింటినీ మించిపోయే బడ్జెట్, అద్భుతమైన కథతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంత బేనర్ కొణిదెల ప్రొడక్షన్స్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవలే క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయింది.
Recommended