Jagapathi Babu look As Veera Reddy From Sye Raa | Filmibeat Telugu
  • 5 years ago
Jagapathi Babu Motion Teaser on Konidela Production Company. #SyeRaaNarasimhaReddy 2019 Telugu Movie ft. Megastar Chiranjeevi, Megastar Amitabh Bachchan, Jagapathi Babu, Vijay Sethupathi, Nayanthara, Tamannaah, Kichcha Sudeep, and Brahmaji among others. The magnum opus is being Directed by Surender Reddy. Produced by Ram Charan under Konidela Production Company. Music composed by Amit Trivedi.
#JagapathiBabusyeraalook
#MegastarChiranjeevi
#ramcharan
#AmitabhBachchan
#KichchaSudeep
#tamannah


మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆగస్టులో విడుదల చేయడమే లక్ష్యంగా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. స్పెషల్ అకేషన్స్ సందర్భంగా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలకు సంబంధించిన లుక్ విడుదల చేస్తూ చిత్ర బృందం ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా జగపతి బాబు పుట్టినరోజు సందర్భంగా సైరాలో ఆయనకు సంబంధించిన లుక్ వదిలారు.
Recommended