Sye Raa Narasimha Reddy :Vijay Sethupathi's New Look Revealed | Filmibeat Telugu

  • 5 years ago
Sye Raa Narasimha Reddy: Vijay Sethupathi as Raaja Paandi Motion Teaser. Sye Raa Narasimha Reddy 2018 Telugu Movie ft. Megastar Chiranjeevi, Megastar Amitabh Bachchan, Vijay Sethupathi, Nayanthara, Jagapathi Babu, Tamannaah, Kichcha Sudeep, and Brahmaji among others. The magnum opus is being Directed by Surender Reddy. Produced by Ram Charan under Konidela Production Company. Music composed by Amit Trivedi.
#syeraanarasimhareddy
#vijaysethupathi
#chiranjeevi
#ramcharan
#surendarreddy


మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న పీరియడ్ మూవీ 'సైరా నరసింహారెడ్డి'లో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ సేతుపతి పాత్ర, లుక్ రివీల్ చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ' మోషన్ పోస్టర్ విడుదల చేసింది. విజయ్ సేతుపతి పుట్టినరోజు నేడు(జనవరి 16). ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఈ రోజు 40వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో విజయ్ రాజా పాండి అనే పాత్రలో కనిపించబోతున్నారు.

Recommended