Maharshi Fails To Beat Mahesh Last Movies Spyder,Bharat Ane Nenu || Filmibeat Telugu
  • 5 years ago
USA premieres Collection: Maharshi fails to beat Mahesh last movies Spyder, BAN. Maharshi has collected $502k from 224 locations at the US box office in the preview shows. However, its collection figures are expected to go up, when the final numbers are revealed.
#maharshi
#MaharshiMovieReview
#maheshbabu
#namratashirodkar
#poojahedge
#VamsiPaidipally
#ssmb25
#MeenakshiDixit
#tollywood

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మహర్షి'. సినిమాపై ముందు నుంచీ భారీ అంచనాలు ఉండటంతో ఓవర్సీస్ మార్కెట్లో బిగ్గెస్ట్ రిలీ‌జ్‌ చేశారు. 2500పైగా ప్రీమియర్ షోలు వేశారు. యూఎస్ఏలో బాహుబలి మూవీని మించిపోయే స్థాయిలో షోలు పడ్డాయి. ఇంత భారీ మొత్తంలో రిలీజ్ చేయడంతో అప్పటి వరకు యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ఉన్న నాన్ బాహుబలి ప్రీమియర్ షో కలెక్షన్ రికార్డులన్నీ బద్దలవుతాయని అంచనా వేశారు. 'మహర్షి' మూవీ ప్రీమియర్ షోల ద్వారా 2 మిలియన్ డాలర్ మార్కును అందుకుంటుందని అంచనా వేశారు. అయితే అందరి అంచనాలు తారు మారయ్యాయి.
Recommended