IPL 2019 : Mumbai Indians Vs Sunrisers Hyderabad Match Preview || Oneindia Telugu
  • 5 years ago
Currently, MI lie in third position with 14 points from 12 games, while the SRH are in the fourth spot with 12 points from as many matches. In the reverse fixture earlier in the season, Alzarri Joseph ripped through the Sunrisers line-up to help Mumbai to a 40-run victory.
#ipl2019
#mumbaiindians
#sunrisershyderabad
#rohitsharma
#davidwarner
#playoffs
#hardikpandya
#kanewilliamson
#rashid khan

ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి ముంబైలోని వాంఖడె స్టేడియం ఆతిత్యమిస్తోంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల తలపడటం ఇది రెండోసారి. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై 40 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Recommended